HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా షాద్నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఎల్లారెడ్డి గూడలో ఇంటింటికి తిరుగుతూ మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, గత BRS ప్రభుత్వ సంక్షేమాలను వివరించారు. మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.