HYD: ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. నేడు ఉదయం 11 గంటల వరకు రోడ్లను ఓపెన్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా సీపీ ఆనంద్ తెలిపారు. HYD కమిషనరేట్ పరిధిలో 29,000 పోలీసు బందోబస్తులో, 8,000 మందిని హుస్సేన్ సాగర్ చుట్టూరా మోహరించినట్లుగా వివరించారు. ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.