SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నదాన ట్రస్టుకు హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన నీలగిరి శంకరరావు కుటుంబ సభ్యులు రూ.1 లక్ష11 వేల111 విరాళాన్ని చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ డీ.ఈ. రఘునందన్, ఏ.ఈ.ఓ. శ్రావణ్ కుమార్, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం భక్తులు స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.