నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ మారియా కొరీనా మచాడో వెనెజువెలాలో శాంతిస్థాపనకు పాటుపడ్డారని, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేశారని నోబెల్ కమిటీ పేర్కొంది. ప్రజాస్వామ్య సాధన కోసం ఆమె శాంతిమార్గంలో కృషిచేశారని తెలిపింది. ప్రచారాలు, ప్రలోభాలు, మీడియా అటెన్షన్‌తో నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వమని చెప్పింది. తమకు ఇంటిగ్రిటీ చాలా ముఖ్యమని వెల్లడించింది.