KMM: ప్రజాధనం వృథా కాకుండా ఉండాలంటే వన్ నేషన్-వన్ ఎలక్షన్‌తో సాధ్యమని బీజేపీ వన్ నేషన్-వన్ ఎలక్షన్ రాష్ట్ర కన్వీనర్ కరణం పరిణితి అన్నారు. బుధవారం ఖమ్మం కమాన్ బజార్లో జరిగిన వర్క్ షాప్‌లో ఆమె మాట్లాడారు. ఎన్నికల కోడ్ పేరుతో ప్రభుత్వ పనులకు అవరోధాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.