BHNG: భువనగిరిలోని హౌజింగ్ బోర్డ్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని నిన్న CPI జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి ఇమ్రాన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం రోడ్డును తోవ్వడం జరిగింది. కానీ నేటికి 10 రోజులు అవుతున్న పనులు పూర్తి చేయలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.