SRD: ఖేడ్ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి ఖేడ్ MLA సంజీవరెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. త్వరలో కోలుకోవాలని ఆయన కోరారు. ఇందులో మాజీ ఎంపీ హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివ ఉన్నారు.