NLG: ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. భయాలు, అసమానతలు, వివక్షలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. నేడు (డిసెంబర్ 10) ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా ఆయన తెలిపారు.