KMM: నగరంలోని ధ్వంసలపురంలో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, నగర్ మేయర్ నీరజ పరిశీలించారు. అనంతరం ముస్తాఫ్నగర్, శ్రీనివాస్ నగర్లోని డివైడర్లను పరిశీలించి, మున్సిపాలిటీ అధికారులకు మొక్కలను నాటే విధానాన్ని వివరించారు. తదనంతరం UPHC అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు.