VKB: కొడంగల్ మండల పరిధిలోని పోచమ్మ తండా నుంచి మైసమ్మ తండా వరకు రూ.1 కోటి 50 లక్షలతో బీటీ రోడ్డు పనులను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, పోచమ్మ తండా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం తండాలు,అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజు నాయక్, కిషన్ నాయక్, తదితరులు పాల్గోన్నారు.