SS: కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మైనార్టీ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న రిరీన్యువేషన్ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. వీలైనంతా త్వరగా పనులను పూర్తిచేసి హాల్ వాడుకులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. పని నాణ్యతను పాటిస్తూ, సమయానికి పూర్తి చేయాలని సూచించారు. స్థానికుల కోసం హాల్ త్వరలో అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.