TG: రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ రెండో దశలో 3,911 పంచాయతీలకు సర్పంచులు, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. తొలుత వార్డు స్థానాల కౌంటింగ్, ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు పూర్తి చేసి, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి.