NGKL: ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని యువత వినూత్నంగా నిర్వహిస్తున్నారు. 2వ వార్డు అభ్యర్థి సడంపల్లి మల్లేష్ తనకు కేటాయించిన సిలిండర్-కుండ గుర్తులను బైక్పై ప్రదర్శిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నాడు. తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.