PDPL: ధర్మారం మండలంలో గోపాలరావుపేట గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సంక సౌజన్య సతీష్ రెడ్డి గెలుపొందారు. కమ్మరిఖాన్‌పేట తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వగ్య నాయక్ గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఇది మూడో స్థానం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఇది నాలుగో స్థానంగా తెలిపారు.