W.G: పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో తణుకులో గతంలో ఎప్పుడు లేని ప్రపంచ స్థాయి కార్యక్రమం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చీఫ్ కోఆర్డినేటర్ పాస్టర్ వో. మనోజ్ బాబ్ ఆదివారం తెలిపారు. 100 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు కలిగిన క్రిస్మస్ స్టార్ ఏర్పాటు చేసి అదే నక్షత్ర ఆకారంలో సోమవారం వేలాది మంది క్రైస్తవులతో క్యాండిల్ హైట్ సర్వీస్ నిర్వహించనున్నట్లు తెలిపారు.