SRPT: కోదాడ మండలం మంగళ్ తండాలో జరిగిన సర్పంచ్ ఎన్ని కల్లో బాబ్జి నాయక్ ఘన విజయం సాధించారు. ప్రత్యర్థులపై 214 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయంతో మంగళ్ తండా గ్రామంలో ఆనందోత్సాహాలు అంబరాన్ని అంటాయి. కార్యకర్తలు, అభిమానులు బాణాసంచా కాల్పులు, మిఠాయిల పంపిణీతో పాటు గ్రామ వీధుల్లో భారీగా సంబరాలు నిర్వహించారు.