ADB: గ్రామంలో అభివృద్ధి జరగాలంటే భారత రాష్ట్ర సమితిని గెలిపించాలని బోథ్ MLA అనిల్ జాదవ్ ప్రజలను కోరారు. బజార్హత్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు.