MDK: మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం శివారులోని ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీలో సోమవారం సాయంత్రం ఫర్నేస్ పేలి భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్సు(35) మృతి చెందగా, రాజేష్ పాండే (45) తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద శబ్దంతో ఫర్నేస్ పేలిపోవడంతో కార్మికులు ఉలిక్కిపడ్డారు. ముగ్గురి ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం.