PPM: రెవెన్యూ క్లినిక్ల నిర్వహణ, రెవెన్యూ పనుల పురోగతి, వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లతో మండల తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వేగం పెంచాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.