VZM: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ తాటిపూడి ఎకో టూరిజం ఫారెస్ట్ కాటేజీల వద్ద ఆదివారం గెట్ టూగెదర్ నిర్వహించింది. ఆ శాఖ సహాయ సంచాలకులు పి.గోవిందరాజులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ డి.రమేష్, విశ్రాంత డివిజనల్ పీఆర్వో మూర్తి, ప్రస్తుత కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా ఆత్మీయ కలయిక సాగింన్నారు.