SRCL: సిరిసిల్ల నియోజకవర్గంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో ఉదయం 11.00 గంటలకు మొదటి విడుతలో వేములవాడ నియోజక వర్గం నుంచి గెలుపొందిన నూతన సర్పంచ్లు, రెండవ విడతలో గెలిచిన తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయినిపల్లి మండలాల సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.