HYD: ఫిలింనగర్ బస్తీల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇవాళ పర్యటించారు. ఎంపీ నిధులతో నిర్మించిన పవర్ బోర్లను ప్రారంభించారు. వినాయకనగర్ పర్వతాంజనేయ ఆలయంతో పాటు ఎమ్మార్సీ కాలనీలలో ఈ బోర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, BJP నేతలు పాల్గొన్నారు.