నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ 2’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా OTT రైట్స్‌పై అప్డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 9 నాటికి సదరు OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.