TG: ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఓట్ చోర్ – గద్దీ ఛోడ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహా ర్యాలీలో నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని BJP చూస్తోందని CM రేవంత్ ఆరోపించారు. రాజ్యాంగం ఉంటేనే.. రిజర్వేషన్లు వంటి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఓట్ చోరీ, SIR ద్వారా అక్రమంగా గెలివాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు.