NLG: చిట్యాలకు చెందిన పల్లపు రాజశేఖర్ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్, స్థానిక మున్సిపల్ మాజీ ఛైర్మెన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డితో కలిసి ఆదివారం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారితో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.