AP: పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రొంపిచర్ల మండలంలోని మాచవరంలో భార్యను భర్త హత్య చేశాడు. అనంతరం నిందితుడు బైక్పై మృతదేహంతో సంతమాగులూరు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కుటుంబ కలహాలతో భార్యను హతమార్చినట్లు సమాచారం.
Tags :