AP: మాజీమంత్రి అంబటి రాంబాబుపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు డమ్మీలు అనడం అంబటికి సరికాదన్నారు. ఆయనలా తాను మాట్లాడలేనని అన్నారు. జగన్ ఆదేశాలతో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాగే, రెండేళ్లలో శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి చేస్తామని తెలిపారు. బ్రిడ్జి తొలగింపుపై ఏజెన్సీలతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.
Tags :