ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడికి హైదరాబాద్ మూలాలు ఉన్నాయని విచారణలో తేలింది. ఉగ్రవాది సాజిద్ అక్రమ్ స్వస్థలం HYDగా అక్కడి పోలీసులు గుర్తించారు. 25 ఏళ్ల క్రితం సాజిద్ ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. ఈ మేరకు సాజిద్ కుటుంబసభ్యులను భారత నిఘా సంస్థలు ఆరా తీశాయి. 1998లో విద్యార్థి వీసాపై సాజిద్ ఆస్ట్రేలియా వెళ్లారు. ఆస్తి పంపకాల కోసం ఒకసారి భారత్కు వచ్చారు.