MDK: మెదక్ మండలం బాలానగర్ గ్రామ పంచాయతీ బీజేపీ అభ్యర్థి బెండ వీణ 200 పై చిలుకు ఓట్లతో పద్మపై గెలుపొందారు. తనపై నమ్మకం ఉంచి తనను భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామస్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని ఆమె తెలిపారు.