KMM: తిరుమలయపాలెం మండలం ఏలువారి గూడెం పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 75% అధిక పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పటిష్ఠ బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.