ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ బర్త్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విష్ చేశారు. ఇన్ స్ట స్టోరీస్‌లో బన్నీ పోస్ట్ చేశారు.
ICC వన్డే ప్రపంచ కప్ 2023లో ఈరోజు పాకిస్థాన్(pakistan), సౌత్ ఆఫ్రికా(south africa) జట్ల మధ్య 26వ మ్యాచ్ మొదలైంది. ఇప్పటికే గత మ్యాచ్ ఆప్గాన్ పై ఓడిన పాక్ జట్టు ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని చూస్తుంది. ఇక టాస్ గెల్చిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ రెండు జట్లలో ఏం జట్టు గెలుస్తుందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.
నెదర్లాండ్ జట్టుపై మ్యాక్స్ వెల్ విధ్వంసకర ఇన్సింగ్స్ గురించి భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించారు. తాను ఖాతా తెరిచేందుకు 40 బంతులు తీసుకుంటానని.. అలాంటిది మ్యాక్స్ వెల్ ఏకంగా సెంచరీ బాదేశాడని పేర్కొన్నారు.
బ్రిటీష్ జట్టును శ్రీలంక మట్టి కరిపించింది. 157 పరుగుల లక్ష్యాన్ని 25.4 ఓవర్లలోనే ఛేదించింది.
నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య 25వ మ్యాచ్ మొదలైంది. టాస్ గెల్చిన బ్రిటిష్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ జట్టులో ఓ జట్టు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందో ఇప్పుడు చుద్దాం.
వరల్డ్ కప్‌లో మంచి ఊపు మీద ఉన్న రోహిత్ సేనకు షాక్ తగిలింది. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సిరీస్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. చీలమండ గాయం ఎక్కువ అవడంతో సిరీస్‌కు దూరం కానున్నారు.
ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్న ఆసీస్ ఆ తర్వాత వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది.
తన నుంచి ఇప్పటి వరకు 90 శాతం ఆటను మాత్రమే చూశారని టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అంటున్నారు. ఐపీఎల్, వన్డే మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ సంచలనం.. వరల్డ్ కప్‌లో మాత్రం ఇప్పటివరకు భారీ ఇన్సింగ్స్ ఆడలేదు.
వన్డే ప్రపంచకప్‌లో దూసుకుపోతున్న భారత్ జట్టుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టీమ్‌లో లేకపోయినా జట్టు బలంగానే ఉందన్నారు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీమ్‌కు ఎంతో అవసరం అన్నారు.
వరల్డ్ కప్ లో ఆసియా జట్టు బంగ్లాదేశ్ కు నాలుగో ఓటమి ఎదురైంది.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. వీరిద్దరూ నిసర్గ పేరుతో కొత్త వెంచర్‌ను కూడా ప్రారంభించారు. విజయదశమి రోజు తమ కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు కోహ్లీ, అనుష్క శర్మ ప్రకటించారు.
ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ మరో సంచలన విజయం సాధించింది. పాక్‌ని 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది
భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ(Bishan Singh Bedi) కన్నుమూశారు.
ఉత్కంఠ పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది. కోహ్లీ 95 పరుగులతో సెంచరీ మిస్ చేయడంతో అభిమానులు నిరాశ చెందారు.
టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ రికార్డు నెలకొల్పాడు. 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. 2000 పరుగుల క్లబ్ లోకి ఎంటరయ్యాడు.