Karnataka Young Cricketer achieves New Record: కర్ణాటక యువ క్రికెటర్ సరికొత్త రికార్డు
కర్ణాటకలోని ఓ యువ క్రికెటర్ పరుగుల వరద పారించాడు. సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రకార్ చతుర్వేది అనే ఈ యువ బ్యాటర్ కూచ్ బెహార్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో చెలరేగి ఆడాడు. ముంబైతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 404 పరుగులు చేశాడు. 46 ఫోర్లు 3 భారీ సిక్సర్లు బాదాడు. చతుర్వేది 638 బంతుల్లో 404 పరుగులు చేశాడు
కర్ణాటకలోని ఓ యువ క్రికెటర్ పరుగుల వరద పారించాడు. సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రకార్ చతుర్వేది అనే ఈ యువ బ్యాటర్ కూచ్ బెహార్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో చెలరేగి ఆడాడు. ముంబైతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 404 పరుగులు చేశాడు. 46 ఫోర్లు 3 భారీ సిక్సర్లు బాదాడు. చతుర్వేది 638 బంతుల్లో 404 పరుగులు చేశాడు. కూచ్ బెహార్ టోర్నీలో 400 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసిన తొలి బ్యాటర్ గా చతుర్వేది రికార్డు నెలకొల్పాడు. గతంలో ఓసారి యువరాజ్ సింగ్ ఓ టోర్నమెంట్ ఫైనల్లో 358 పరుగులు చేశారు. 24 ఏళ్ల పాటు ఆ రికార్డు అలాగే పదిలంగా ఉంది. ఇప్పుడా రికార్డు బ్రేక్ అయింది.
𝙍𝙀𝘾𝙊𝙍𝘿 𝘼𝙇𝙀𝙍𝙏! 🚨
4⃣0⃣4⃣* runs 6⃣3⃣8⃣ balls 4⃣6⃣ fours 3⃣ sixes
Karnataka's Prakhar Chaturvedi becomes the first player to score 400 in the final of #CoochBehar Trophy with his splendid 404* knock against Mumbai.