వీబీ జీ రామ్ జీ చట్టంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆయా రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసింది. వివరాలను రియల్‌టైమ్‌లో జియోట్యాగ్ ఫొటోలతో అప్డేట్ చేయాలని తెలిపింది.