TG: రాష్ట్రంలో మరో 11 మంది ఐఏఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2013 బ్యాచ్‌కు చెందిన IASలకు అడిషనల్ సెక్రటరీ హోదా కల్పించింది. శషాంక్, అద్త్వైత్ సింగ్, శృతి ఓజా, శ్రీజన, వినయ్, శివలింగయ్య, వాసం వెంకటెశ్వర్లు, హన్మంతరావు, హైమావతి, ఎం హరిత, కె. హరితలకు పదోన్నతులు ఇస్తున్నట్లు ప్రకటించింది.