RR: ప్రపంచమంతా వేడుకగా జరుపుకునే ఒకే ఒక పండుగ క్రిస్మస్ పండుగ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలోని జియో ఎంబీ చర్చ్‌లో మంగళవారం క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రపంచమంతా శాంతి నెలకొల్పి ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు.