JN: దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామంలో “మీ డబ్బు – మీ హక్కు” కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. RBI సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో అనాధరించబడిన డిపాజిట్లు, క్లెయిమ్ సెటిల్మెంట్, బీమా క్లెయిమ్లపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. హక్కుదారులు ఇలాంటి ఇబ్బందులు పడకుండా పత్రాలతో ముందుకు వచ్చే సమస్యను పరిష్కరించుకోవాలని RBI AGM గోమతి సూచించారు.