SRPT: పోలీసుల వేధింపులకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భయపడవద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. చింతలపాలెం మండలం ఎర్రకుంట తండా, అప్పన్నపేట బీఆర్ఎస్ నాయకులపై నమోదైన అక్రమ కేసులపై ఆయనతో నేతలు చర్చించారు. త్వరలో HNRలో పర్యటిస్తానని, ఇబ్బంది పెడుతున్న వారిని గుర్తుంచుకోవాలని తెలిపారు. హుజూర్నగర్కు బలమైన నాయకత్వం రాబోతునందని తెలిపారు.