MBNR: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నిర్వహించేటటువంటి సౌత్ జోన్&ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు సింథటిక్ మైదానంలో యూనివర్సిటీ అథ్లెటిక్స్ పురుషుల విభాగంలో ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా VC ప్రొ. శ్రీనివాస్ మాట్లాడుతూ.. PUకు మంచి పేరు తీసుకురావాలన్నారు. రిజిస్టర్ ప్రొ. రమేష్ బాబు, PD శ్రీనివాసులు పాల్గొన్నారు.