వంటనూనెలో ‘ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్పేట్’ అనే విషం కలుపుతున్నారు. దీనివల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. మీ నూనె స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడానికి చిన్న టెస్ట్ చేయండి. 2ml నూనెలో కాస్త పసుపు రంగు బటర్(వెన్న) వేయండి. కాసేపటికి నూనె రంగు మారకపోతే సేఫ్. ఒకవేళ ఎరుపు రంగులోకి మారితే మాత్రం కల్తీ జరిగినట్లే.. ఆ నూనె వాడకండి.