కేంద్ర ప్రభుత్వ సంస్థ CSIR-NCL నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. టెక్నీషియన్(15), టెక్నికల్ అసిస్టెంట్(19) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 10వ తరగతి+ITI లేదా డిప్లొమా/B.Sc అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మంచి జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే ఛాన్స్ ఇది. ఎంపిక ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 12.01.2026.