ఈరోజు వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు తొలి ఓవర్ లోనే కోలుకోలేని షాక్ తగిలింది.
పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ అజామ్‌ను వన్డే ప్రపంచ కప్ తర్వాత తప్పించిన సంగతి తెలిసిందే. అయితే టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో మరోసారి పాక్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు రియాన్ పరాగ్ ... ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో మొదటి రెండు మ్యాచుల్లో తన సత్తా చాటుకున్నాడు. తన బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు.
రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. రెండో పోరులో ఢిల్లీని మట్టికరిపించింది. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం మరోసారి క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించడానికి సిద్ధమైంది. మీరు నేరుగా సన్‌రైజర్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరగబోయే మ్యాచ్‌ను చూసేందుకు వెళుతుంటే ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అవేంటంటే...
ఉప్పల్ స్టేడియం వేదికగా మార్చి 27న సన్‌రైజర్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం వచ్చే క్రికెట్ అభిమానులకు తెలంగాణ ఆర్టీటీ తీపి కబురు చెప్పంది.
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యతో వాగ్వాదానికి దిగిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ..తొలి మ్యాచ్‌లో ఎటువంటి ప్రభావం చూపాడు? కొత్త కెప్టెన్ .. గైక్వాడ్‌కు సూచనలు ఏమైనా చేశాడా? హోం గ్రౌండ్లో ధోనీకి ఎటువంటి ఆదరణ లభించింది? ఈ విషయాన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కెరీర్లో మరో ఘనత సాధించాడు. టీ 20 కెరియర్లో 12000 పరుగుల మైలు రాయిని సాధించాడు. తొందరగా ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్‌ను అద్భుతంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో బెంగళూర్ జట్టును మట్టి కరిపించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో 8 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయింది.