ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మెగా వేలం కోసం సర్వం సిద్ధమైంది. ఈ మ.3:30 గంటలకు జరిగే ఈ వేలంలో మొత్తం 277 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇటీవల వరల్డ్ కప్లో అదరగొట్టిన దీప్తీశర్మ, రేణుకా సింగ్, సోఫీ డివైన్, సోఫీ ఎక్లెస్టోన్, అలీసా హేలీ, అమెలియా కెర్, మెగ్ లానింగ్, లారా వోల్వార్డ్ కోసం తీవ్ర పోటీ ఉండనుంది.

