2022 T20 WCలో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌లలో ఒకటి. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ తాజాగా కొనియాడాడు. ‘2022 MCGలో పాక్‌పై కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో మనం గెలిచే స్థితిలో ఏమాత్రం లేము. కానీ విరాట్ అసాధారణ రీతిలో ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు’ అని పేర్కొన్నాడు.