3వ టెస్టు 4వ ఇన్నింగ్సులోనూ ENG పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. 435 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 4వ రోజు ఆట ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులే చేసింది. తొలి 2 టెస్టులూ ఓడినందున.. రేపటి ఆటలో J.స్మిత్(2*), జాక్స్(11*) నిలబడకపోతే మ్యాచుతోపాటు సిరీస్ AUS సొంతమవుతుంది. సిరీస్ కాపాడుకోడానికి ENG రేపంతా ఆడాలి లేదా 228 రన్స్ చేయాలి.