➠ డిసెంబర్లో అబుదాబీ వేదికగా మినీ వేలం జరిగే అవకాశం ఉంది. ➠ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా యశస్వీ జైస్వాల్‌ను నియమించే అవకాశం. ➠ CSK, GT మధ్య వాషింగ్టన్ సుందర్ కోసం జరిగిన ట్రేడ్ డీల్ రద్దు. ➠ CSKలోకి సంజూ శాంసన్.. RRతో ట్రేడ్ డీల్ ఫిక్స్ అయినట్లు కథనాలు. ➠ ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను నవంబర్ 15లోపు ప్రకటించాలి.