LSGతో మ్యాచ్‌లో SRH బ్యాటర్లు తడబడ్డారు. లక్నో బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 156/9 పరుగులే చేయగలిగింది. ఒక దశలో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును, 116 పరుగుల భాగస్వామ్యంతో నితీష్(56), క్లాసెన్(62) ఆదుకున్నారు. అభిషేక్(0), హెడ్(7), ఇషాన్(1), లివింగ్‌స్టోన్(14) ఘోరంగా విఫలమయ్యారు. షమీ, ప్రిన్స్, అవేష్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
Tags :