AP: రాష్ట్రం నుంచి చెన్నై, మైసూరు నగరాలకు రెండు కొత్త హైస్పీడ్ రైలు మార్గాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుంటూరు, చీరాల, నెల్లూరు, నాయుడుపేట శ్రీసిటీ మీదుగా చెన్నైకి ఓ హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటు కానుంది. అలాగే.. నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారుపేట, బెంగళూరు, మాండ్య మీదుగా మైసూర్‌కు మరో హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ లింక్ కానుంది.