ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 232 ఏళ్ల రికార్డు బద్దలైంది. పాక్లో జరుగుతున్న ప్రెసిడెంట్స్ ట్రోఫీలో పాకిస్తాన్ టీవీ (PTV) జట్టు తొలి ఇన్నింగ్స్లో 166 పరుగులు.. సుయ్ నార్తన్ జట్టు 238 చేశాయి. రెండో ఇన్నింగ్స్లో PTV 111కు ఆలౌటైంది. ఛేదనలో సుయ్ 37కే పరిమితమైంది. దీంతో PTV రెండు పరుగుల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. అలీ ఉస్మాన్ (6/9) విజృంభించాడు.