సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో, భారత్-వెస్టిండీస్ మ్యాచ్ తరహాలోనే ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, రాత్రి వేళ మంచు ప్రభావం ఎక్కువగా ఉండనుండటంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గుచూపే ఛాన్స్ ఉంది.