• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

Gyanvapi Masjid:లో సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు అనుమతి

జ్ఞాన్‌వాపి మసీదు ఏఎస్‌ఐ సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఆలయం చరిత్రం ఏం చెబుతుందనే విషయాలు కూడా ఇక్కడ చుద్దాం.

August 3, 2023 / 10:53 AM IST

Chandrababu: అంబోతు రాంబాబు నువ్వు మంత్రివా..సినిమా బ్రోకర్ వా?

ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో చంద్రాబాబు నాయుడు(Chandrababu Naidu) పర్యటించిన నేపథ్యంలో సీఎం జగన్ మెహన్ రెడ్డి సహా మంత్రి అంటి రాంబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నువ్వు మంత్రివా లేదా సినిమా బ్రోకర్ వా అని చంద్రాబాబు ప్రశ్నించారు.

August 3, 2023 / 10:33 AM IST

Liquor tenders: రూ.2 వేల కోట్ల కోసమే మద్యం టెండర్లు..మళ్లీ కొత్తవి కూడా!

తెలంగాణ రాష్ట్రంలో దోపిడీయే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం(brs government) వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ముందస్తుగా మద్యం టెండర్లను ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో టెండర్లు పిలిచి ముందుగానే 2 వేల కోట్ల రూపాయలు దోచుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుందని అంటున్నారు.

August 3, 2023 / 09:38 AM IST

ORR Metro మరో కాళేశ్వరం: జయప్రకాశ్ నారాయణ

ఓఆర్ఆర్ మెట్రో మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుందని జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. ఆ రూట్‌లో 100 బస్సులను వేస్తే సరిపోతుందని సూచించారు

August 2, 2023 / 10:15 PM IST

Dasaraకు విశాఖ ప్రజల కోరిక నెరవేరనుంది: మంత్రి అమర్‌నాథ్

విశాఖ ప్రజల కోరిక దసరాకు నెరవేరనుందని మంత్రి అమర్ నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

August 2, 2023 / 07:52 PM IST

Good News: రుణ మాఫీపై సీఎం కేసీఆర్ ప్రకటన, ఎప్పటినుంచి అంటే..?

మరో రూ.19 వేల కోట్ల రుణ మాఫీ రైతులకు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.

August 2, 2023 / 07:28 PM IST

Pawanకు మోడీయే ముద్దు.. అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరు: కేఏ పాల్

వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి పనిచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కోరారు.

August 2, 2023 / 07:13 PM IST

Jayasudha ఏంటీ ఇదీ..? బీజేపీలో చేరి మతం గురించి మాట్లాడతావా..

సినీనటి జయసుధ.. కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి.. మతం గురించి మాట్లాడారు. క్రిస్టియన్ల కోసం పాటుపడతానని ప్రకటించారు.

August 2, 2023 / 05:40 PM IST

Chandrababu: కొడాలి నానికి చెక్ పెట్టెందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్

గుడివాడలో కొడాలి నానిని గద్దే దించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మాస్టార్ ప్లాన్ వేశారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సారి గట్టి అభ్యర్థిని బరిలోకి దింపనున్నారు.

August 2, 2023 / 04:52 PM IST

Pawan Kalyan: అక్కడ జనసేన జెండా ఎగరడం ఖాయం!

మంగళగిరి సమావేశంలో జనసేన పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ కీలక అంశాలను సూచించారు. వైసీపీకి అభివృద్ధి అంటే ఏంటో అక్కడ నుంచే చేసి చూపిద్దామన్నారు.

August 2, 2023 / 11:54 AM IST

Minister amarnath: కు ఘోర అవమానం..ఎవరికి చెప్పుకోవాలి

ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మళ్లీ బుక్కాయ్యారు. కానీ ఈసారి మాత్రం కామెంట్లు చేయడం వల్ల మాత్రం కాదు. పాపం ఈ మంత్రికి ఘోర అవమానం జరిగిందనే అనిపిస్తోంది. అది కూడా సీఎం ఉన్న కార్యక్రమం నిండు సభలో జరిగింది. అసలేం జరిగింది? ఎందుకు అవమానం జరిగింది? ఈ నేపథ్యంలో మంత్రి పార్టీ మారుతున్నారా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

August 2, 2023 / 10:21 AM IST

Ambati rambabu: త్రివిక్రమ్‌కి అంబటి గట్టి వార్నింగ్..గుంటూరు కారంపై ఎఫెక్ట్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం బ్రోలో కమెడియన్ పృథ్వీ శ్యాంబాబు పాత్ర ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్యారెక్టర్ పై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు ఈ మూవీకి డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు.

August 2, 2023 / 08:00 AM IST

Waqf lands కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

వక్ఫ్‌ భూములు కబ్జా చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు

August 1, 2023 / 07:25 PM IST

Peddireddy రూ.35 వేల కోట్లు దోచుకున్నారు, అమిత్ షాకు రామచంద్ర యాదవ్ ఫిర్యాదు

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని.. ఈడీ చేత దర్యాప్తు చేయించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోరారు.

August 1, 2023 / 07:17 PM IST

Minister Ambati : సినిమా తీస్తున్నాం.. పేర్లు ఇవే : మంత్రి అంబటి

జనసేని పవన్ కల్యాణ్ వ్యక్తిగత తీరుపై కథను సిద్ధం చేస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు

August 1, 2023 / 06:00 PM IST